Heartfulness Logo
Meditation & Dhyana

ప్రపం చ ధ్యా న దినోత్స వ కార్య క్రమంక్ర మం తర్వా త

ప్రపంచ ధ్యాన దినోత్స వ కార్యక్రమంలో దాజీగారితో పాల్గొన్నం దుకు ధన్య వాదాలు.
తదుపరి దశగా, మీ ధ్యానానుభవాన్ని వ్య క్తిగక్తితంగా,శాం తియుతంగా,మరింత లోతుగా అభివృ ద్ధి చేసుకోవడానికి మీకు సహాయపడే సరళమైన సాధనాలు ఇక్కడ ఉన్నా యి.
హార్ట్ఫుల్నెస్ పద్ధతులు ఎల్లప్పు డూ ఉచితం.

హార్ట్ఫుల్ ర్ట్ నెస్యాప్ను డౌన్లోడ్ చేసుకోం డి.

మీ వ్య క్తిగక్తిత ధ్యా న సమావేశాల కోసం , 24x7 హార్ట్ఫుల్నెస్ ప్రశిక్షకు లతో అం దు బాటు : iOS | Android: heartfulnessapp.org

స్థానిక హార్ట్ఫుల్ ర్ట్ నెస్ సెంటర్ (హార్ట్స్పా ర్ట్ స్పాట్స్ )తో కనెక్ట్ అవ్వం డి.

హార్ట్స్పా ట్స్ అని పిలు వబడే 6,000+ గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ కేం ద్రాలను అం దిస్తు న్నా ము , ఇక్క డ మీరు హార్ట్ఫుల్నెస్ అభ్యా సకు ల కమ్యూ నిటీలో పాల్గొనవచ్చు . హార్ట్ఫుల్నెస్ సభ్యు లు మరియు ప్రశిక్షకు ల నుం డి లోతైన, కాలాను గు ణమైన మద్దతు ను పొం దవచ్చు . మీ సమీపం లోని హార్ట్స్పా ట్ను కను గొనం డి: heartspots.heartfulness.org

హార్ట్ఫుల్ ర్ట్నెస్మాస్టర్క్లాసెస్

మాస్టర్క్లాస్లలో, దాజీగారు శాస్త్రీయ మరియు ఆచరణాత్మ క విధానం ద్వా రా విజ్ఞానం , జ్ఞానం మరియు అను భవాన్ని పం చు కుం టారు . మొత్తం మూ డు మాస్టర్క్లాస్లు ఉం టాయి, ఒక్కొ క్క టీ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలోని ఒక ము ఖ్య మైన అం శం పై దృ ష్టి పెడు తుం ది.
ఇక్క డ చూ డం డి: heartfulness.org/global/masterclass

హార్ట్ఫుల్ ర్ట్నెస్మ్యాగజైన్

సం బం ధాలు , పని, ప్రకృ తి మరియు పర్యా వరణం తో పాటు మనస్సు , శరీరం మరియు ఆత్మ యొక్క స్వీ య-అభివృ ద్ధి కోసం వ్యా సాలు , కవిత్వం , కళాకృ తి, ఫోటోగ్రఫీగ్ర, ఇం టర్వ్యూ లు మరియు ఆలోచనలను కలిగిన సమగ్ర జీవనశైలికి హార్ట్ ఫుల్ నెస్ మ్యా గజైన్ మార్గదర్శ కత్వం చేస్తుం ది. సబ్స్క్రై బ్ చేయం డి: heartfulness.org/magazine

కన్హా శాం తి వనం

కన్హా శాం తి వనం హైదరాబాద్ సమీపం లో ఉన్న హార్ట్ఫుల్నెస్ ప్రధాన కార్యా లయం , ఇది ధ్యా నం , ఆరోగ్యం మరియు ఆధ్యా త్మి క శిక్షణ కోసం ప్రకృ తితో నిం డిన ఒక ప్రశాం త కేం ద్రం . క్యాం పస్,యాత్ర గార్డెన్, ఆరోగ్య కార్య క్రమాక్ర లు మరియు సం దర్శ కు ల సౌకర్యా లను అన్వే షిం చం డి.
సం దర్శిం చం డి: heartfulness.org/kanha

ఆనందం మరియు శ్రేయస్సు కోసం అన్వే షణ

ధ్యానం చేసే అలవాటును కొనసాగించడానికి,ఆనందం, ఔన్న త్యం మరియు శ్రేయస్సు ను వృ ద్ధిపరుచుకోవడానికి ప్రేరణ పొం దండి. ఉపయోగకరమైన అంతర్దృ ష్టులు మరియు మార్గదర్శ కత్వం ద్వారా మీ అభ్యాసాన్ని బలోపేతం చేసుకోం డి. ధ్యానం దృ ష్టిని కేంద్రీకరించడానికి, ఒత్తిడిని తగ్గిం చడానికి మరియు మెరుగైన నిద్రకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోం డి.
ఇప్పు డే నమోదు చేసు కోం డి: learning.heartfulness.org/courses/heartfulness-quest-1

హార్ట్ఫుల్ ర్ట్నెస్ పరిశోధన

ధ నం మరియు ప్రపం చవ్యా ప్తం గా మానసిక ఆరోగ్యం , అభిజ్ఞా పనితీరు మరియు సం పూర్ణ శ్రేయస్సు పై దాని ప్రభావం గు రిం చి పరిశోధనాత్మ కం గా అన్వే షిం చం డి.
ఇక్క డ చదవం డి: heartfulness.org/research

దాజీగారి సందేశాలు

వివిధ సం దర్భా లలో దాజీగారు పం చు కు న్న వ్రాతపూర్వ క సం దేశాల గ్రం థాలయం . తేదీ వారీగా బ్రౌజ్ చేయం డి, ఆన్లైన్లో చదవం డి లేదా మననం చేసు కోవడానికి బహు ళ భాషలలో డౌన్లోడ్ చేసు కోం డి.
చదవం డి: daaji.org/daaji-messages

దాజీగారు రచించిన 'సింపుల్ హార్ట్ఫుల్ ర్ట్నెస్ ప్రాక్టీసెస్క్టీ ను డౌన్లోడ్ చేసుకోండి.

సిం పుల్ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెక్టీ స్' అనే చిన్న పుస్తకం నాలు గు ప్రధాన హార్ట్ఫుల్నెస్ పద్ధతు లను మరియు వాటిని రోజూ ఎలా ఆచరిం చాలో వివరిస్తుం ది. దాజీగారి స్ప ష్టమైన మార్గదర్శ కత్వం , ఆచరణాత్మ క ప్రశ్నో త్తరాలు మరియు డిటాక్స్ పద్ధతు లతో, ఇది ధ్యా నం నేర్చు కుం టు న్న కొత్త సాధకు లకు ఒక ఆదర్శ వం తమైన తోడు గా ఉం టుం ది.
డౌన్లోడ్ చేసు కోం డి heartfulness.org/global/simple-heartfulness-practices

వన్ బ్యూటిఫుల్ థాట్ (ఒక అందమైన ఆలోచన)

(గైడ్ ఆఫ్ ది హార్ట్ఫుల్నెస్ ట్రెడిషన్) హార్ట్ ఫుల్ నెస్ గు రు పరం పర నుం డి ఒక చిన్న , రోజువారీ కొటేషన్ ను అం దు కోం డి.
సబ్స్క్రై బ్ చేయం డి: heartfulness.org/global/subscribe-to-one-beautiful- thought

హార్ట్ఫుల్ ర్ట్నెస్ పుస్తకాలు

హార్ట్ఫుల్నెస్ పద్ధతు లు , ధ్యా నం , ఆధ్యా త్మి కత మరియు సామరస్య పూర్వ క జీవనం పై అం తర్దృ ష్టు లను అం దిం చే దాజీగారు రచిం చిన పుస్తకాల ప్రత్యే క సేకరణ.
అన్వే షిం చం డి: heartfulness.org/books

హార్ట్ఫుల్ ర్ట్నెస్ వెల్ నెస్ రిట్రీట్లో పాల్గొనండి

కన్హా శాం తి వనం వం టి ప్రశాం తమైన రిట్రీట్ కేం ద్రాలలో వ్య క్తిగక్తిత అవసరాలకు అను గు ణం గా రూ పొం దిం చిన కార్య క్రమాక్ర లు . సం పూర్ణ శ్రేయస్సు మరియు జీవనశైలి పునరు ద్ధరణ కోసం రూ పొం దిం చిన ధ్యా నం ,యోగా మరియు ఆరోగ్య దినచర్య లలో పూర్తిగా లీనమవ్వం డి.
అన్వే షిం చం డి:heartfulness.org/global/wellness-retreats


© 2026 హార్ట్‌ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ · వన్ మిలియన్ హార్ట్ మూవ్‌మెంట్.